tag:blogger.com,1999:blog-3837342822044067837.post3081051052735734186..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: అరటికాయ పచ్చడిKAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-2274930353160861242012-08-04T18:32:26.700+05:302012-08-04T18:32:26.700+05:30madhu గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.... తెలుగుల...madhu గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.... తెలుగులో టైప్ చెయ్యటం చాలా తేలిక ... http://lekhini.org/ లో ప్రయత్నించండి. ఇది నెట్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎక్కడైనా వాడవచ్చును. తరవాత, అరటికాయ మీద తొక్క తియ్యకుండానే ఆ కాయమీద కొద్దిగా నూనె రాసి స్టవ్వు మీద తక్కువ మంటలో కాల్చాలి...కాలిన తరవాత కొద్దిగా నీళ్ళు చల్లి...ఆ తరవాత తొక్క తియ్యాలి.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-50393638528802254942012-08-03T23:39:52.541+05:302012-08-03T23:39:52.541+05:30Radhakrishna garu, sorry for typing in english but...Radhakrishna garu, sorry for typing in english but no option now. :-)

naako silly prasna, konna arati kaya meedi tokka peeling lekuntane frying aa stowe meeta ? or tokka teesi, mallee frying tarwata nallaga unna pottu inko layer teeyala ?

amma garni khooste,maa relatiwes lo okawida ilage untaru, tanu gurtokhaaru.madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-47796440253863057452012-07-27T22:27:12.899+05:302012-07-27T22:27:12.899+05:30అవును శివాగారు మీరు చెప్పినట్లు ఇప్పుడొచ్చే అరటికా...అవును శివాగారు మీరు చెప్పినట్లు ఇప్పుడొచ్చే అరటికాయలు సవ్యంగాలేవు.....అమ్మే వాళ్ళు తెలివి మీరిపోయారు.....లెక్కకి వచ్చేవి సరిగా ఎదగ కుండా కోసి అమ్మేస్తున్నారు.....బరువు తూచేవి దొండకాయలు లాంటివి ముదిరిన తరవాతగానీ అమ్మటంలేదు...KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-4529389112183241252012-07-27T08:42:56.183+05:302012-07-27T08:42:56.183+05:30ఊరికే అన్నారా నల-భీమ పాకం అని! దమయంతీ-హిడింబా పా...ఊరికే అన్నారా నల-భీమ పాకం అని! దమయంతీ-హిడింబా పాకం అనలేదుకదా.(ద్రౌపది భీముడికి ఒక్కడికే కాదుకదా అందుకని ఆయనకు మాత్రమే భార్య ఐన హిడింబ పేరును చేర్చటం జరిగింది) బాగున్నది చెప్పిన పధ్ధతి. ఈ వంటకాన్ని అరటి పొడి అంటారు. నేను నాగార్జునసాగర్ లో బ్రహ్మచారిగా వంటచేసుకుంటూ ఉండెరోజుల్లో (1980ల్లో) అనేకసార్లు ఈ పొడి చేసుకు తిన్నాను. కాని ఇప్పటిరోజుల్లో దేశవాళి అరటికాయలు (ఇలాంటివి ఒకటి ఉన్నాయని ఇప్పటి తరానికి తెలియదు పాపం) ఐతే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనకు దొరికే సంకర రకాలకు చెందిన అరటికాయలతో చేస్తే పొడి కాదు పేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా పలకలుగా ఉన్నవి (గుండ్రంగా పలకల ఏంగిల్ లేనివి కాదు) ముదిరినవి, పండకుండా ఉన్నవి ఎంచుకుని వాటితో ఈ పొడి చేసుకు తింటే మళ్ళి వదిలిపెట్టరు మరి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-46643510733125593222012-07-12T19:39:38.124+05:302012-07-12T19:39:38.124+05:30ధన్యవాదాలు Padmarpita గారు, ఒక సారి ట్రై చెయ్యండి ...ధన్యవాదాలు Padmarpita గారు, ఒక సారి ట్రై చెయ్యండి రుచి చాలా బాగుంటుంది.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-40496671396766167612012-07-12T18:04:07.284+05:302012-07-12T18:04:07.284+05:30లైవ్ గా చేసి చూపించినట్లుంది మీ వెరైటీ వంటకం.లైవ్ గా చేసి చూపించినట్లుంది మీ వెరైటీ వంటకం.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-27170187366620590092012-04-21T09:21:00.116+05:302012-04-21T09:21:00.116+05:30Bhaarateeya, రామ్ గారు ధన్యవాదాలు.Bhaarateeya, రామ్ గారు ధన్యవాదాలు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-16436008467028728912012-04-21T04:06:59.706+05:302012-04-21T04:06:59.706+05:30రాధాకృష్ణ గారు. మంచి వంటకం ఎలా చెయ్యాలో చెప్పారు ,...రాధాకృష్ణ గారు. మంచి వంటకం ఎలా చెయ్యాలో చెప్పారు , ఇక్కడ దగ్గర్లో కూర అరిటి దొరికితే తప్పక ట్రై చేస్తా.....ఎలా ఐనా అమ్మ చేతి వంటకు వొంక ఎవరు పెట్టగలరు....

మరో టపా కోసం ఎదురు చూస్తూ.....రామ్https://www.blogger.com/profile/12477710248474237694noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-10531975747317931852012-04-15T19:25:46.959+05:302012-04-15T19:25:46.959+05:30అద్భుతం గా ఉంది బాబాయి నీ వర్ణన...
ఇవాళ రాత్రి భో...అద్భుతం గా ఉంది బాబాయి నీ వర్ణన...
ఇవాళ రాత్రి భోజనానికి అరటి పచ్చడి :)Bhaarateeyahttps://www.blogger.com/profile/08266632711025536407noreply@blogger.com