tag:blogger.com,1999:blog-3837342822044067837.post6793266900490670238..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: భారత్కి మిత్రులా లేక చైనాకి తొత్తులా మన మీడియా.....KAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-73322075395180508162012-11-13T21:36:00.107+05:302012-11-13T21:36:00.107+05:30durgeswara గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.durgeswara గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-91578667428412824722012-11-13T21:30:32.413+05:302012-11-13T21:30:32.413+05:30@Srikanth
During 1960s the lackeys of China must ...@Srikanth

During 1960s the lackeys of China must have sent some favourable reports to their handles in Peking saying that you just occupy up to Guwahati and we shall bring up a leftist revolution in the Country. Unfortunately for them no such revolt has resulted and meanwhile, USA started showing interest in favour of India and Chinese were compelled to stop dead their tracks.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-80163013337154024852012-11-13T21:30:17.799+05:302012-11-13T21:30:17.799+05:30శివరామప్రసాదు కప్పగంతు గారు, Sri kanth గారు స్పంద...శివరామప్రసాదు కప్పగంతు గారు, Sri kanth గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-12577583412725054502012-11-13T12:09:41.422+05:302012-11-13T12:09:41.422+05:30మన మార్క్సిస్టు మితృల చైనా ప్రేమ గురించి ఎంత చెప్ప...మన మార్క్సిస్టు మితృల చైనా ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పక్క చైనాలో ఉన్నది చైనాలో ఉన్నది నిజమైన కమ్యూనిజం కాదంటూనే, దానికి వత్తాసు పలుకుతూ, లోపాయకారిగా వారిని సమర్ధించడం మన వారికి వెన్నతో పెట్టిన విధ్య.

అసలు మన కమ్యూనిస్టులు దేశానికి చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు. దేశం ఏమై పోయినా పర్వాలేదు. వారికి తమ సిద్దాంతం అమలయితే చాలు. మత తత్వ శక్తుల కన్నా ప్రమాదకరమైన వారు. వీరు ఏకంగా స్వతంత్ర సమరములో, బ్రిటీషువారికి సహాయం అందించి, స్వతంత్ర సమరం చేసే వారిని పట్టించారు. కారణం, బ్రిటీషు వారికీ, రష్యావారికీ ఉన్న అవగాహణ. అక్కడినుండి ఆర్డర్లు రాగానే ఇక్కడ బ్రిటీషు వారికి అనుకూలంగా పనిచేయడం మొదలు పెట్టారు.

ఇక చైనా యుద్ద సమయములో అయితే, భారతదేశం బూర్జువా దేశమనీ, తమ చైనా శ్రామిక స్వర్గమని వాదించి, అటువంటి చైనా భారత్ మీద దురాక్రమన చేయదనీ, కేవలం బూర్జువా భారత్ మాత్రమే దాడిచేసే అవకాశముందని చెప్పారు.

దాని గురించి మరో కమ్యూనిస్టే, రాసిన ఒక ఆర్టికలు చదవండి.
My Left Foot
Mohit Sen, a long-time insider of the CPI, retells its history of embarrassments. Excerpts

భారత దేశములో మీడియా స్వేచ్ఛలేదని వాపోయే వారు, అదే చైనా తియనాన్మెన్ స్క్వేర్ గురించి ఒక్క వార్తా రాకుండా మొత్తం సెన్సారు చేస్తుందన్న విషయం మాత్రం కన్వీనియంటుగా తొక్కి పెడతారు. వార్తలే కాదు, దాని సంబందించిన పదాలు కూడా ఫిల్టర్ చేయబడతాయి. అంతెందుకు, ఇటీవల అధ్యక్షుడి అవినీతి గురించిన వార్తల్ని, సమీక్షల్నీ ప్రసారం చేస్తున్న మీడియాని కూడా బ్యాన్ చేశారు. అలాంటి దేశాన్ని చూసి మీడియా స్వేచ్ఛ తెలుసుకోవాల్సిన దుస్తితిలో మన దేశం లేదని పాపం వీరు గ్రహిస్తే మంచిది.

లోకం మొత్తానికీ తెలుసు, మన కమ్యూనిస్టుల ప్రాపగోండా గురించి. కానీ, పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ తమను ఎవరూ చూడడం లేదనుకున్నట్లు వారు అవి పట్టించుకోరు. జనాలు అమాయకులనీ, ఇంకా తాము చెప్పే కాకి చరిత్రనే నమ్ముతున్నారనే భ్రమలో ఉన్నారు. ఉండనివ్వండి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-26577655566729804562012-11-13T11:56:44.501+05:302012-11-13T11:56:44.501+05:30WELL SAID.WELL SAID.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-23214407863513294772012-11-13T11:38:51.182+05:302012-11-13T11:38:51.182+05:30wellwelldurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com