tag:blogger.com,1999:blog-3837342822044067837.post7032399487496242514..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: ఈయన్ని ప్రజాసామ్య ద్రోహి అనాలా......???KAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-79550950399916793742013-02-10T13:22:40.982+05:302013-02-10T13:22:40.982+05:30శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవ...శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. "ఇంకెక్కడ ఇలాంటి "వాళ్ళ" మీద నమ్మకం, ఎప్పుడో పోయింది" ..........అవునండీ మీరు చెప్పింది నిజం, సామాన్య జనాని ఏ మాత్రం సంబంధించని దుర్మార్గమైన ఆలోచనా ధోరణితో వీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజల నమ్మకాన్నీ ఎప్పుడో పొగొట్టుకొన్నారు. వీరి వల్లనే మానవ హక్కులు అంటే కేవలం నేరం చేసిన వారికి సంబంధించినవి అని అపోహ జనాల్లో పెరిగింది. వీళ్ళేదో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది హీరో ఇజం అని అనుకుంటున్నారేమో........KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-8442657925563587192013-02-10T13:08:24.250+05:302013-02-10T13:08:24.250+05:30venkat గారు స్పందించినందుకు ధన్యవాదాలు. బాగా చెప్ప...venkat గారు స్పందించినందుకు ధన్యవాదాలు. బాగా చెప్పారు; పొద్దున లేస్తే బూర్జువాలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీరందరూ ఆ బూర్జువా దేశాలలోనే తమ పిల్లలని చదివించి, అక్కడే ఉద్యోగాలు చెయిస్తారు.... వేరొకరికి చెప్పేటందుకే నీతులన్నీ.

"కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, పనేమీ ఉండదు , మీడియా లో కనపడటానికి బాగా ఉత్సాహంగా ఉంటారు" ...... నిజమేనండీ..... ఈ కోవలోనికే మన మహిళా సంఘాలూ వస్తాయనుకుంటా........ ఎదైనా చిన్న విషయానికైనా నానా అల్లరి చేసే ఈ మహిళా సంఘాలు, ఆడవారిని నానా చెత్తగా చూపించే టీవీల వారి జోలికి రారందుకనే....... బహుశా టీవీల వారికి వ్యతిరేకంగా గొడవలు చేస్తే వారి టీవీలలో వీరిని చూపించరని బెంగ అనుకుంట. KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-7100283391839286452013-02-10T11:53:34.427+05:302013-02-10T11:53:34.427+05:30ఈ దేశం లో ఎం జరిగినా మోడీ నే గుర్తుకు వస్తాడు.
మోడ...ఈ దేశం లో ఎం జరిగినా మోడీ నే గుర్తుకు వస్తాడు.
మోడీ పేరు చెప్పి ఎంత పాపం చేసిన వాన్నైనా వదిలెయ్యాలి.
భారత పార్లమెంట్ మీద దాడి చేసిన వాణ్ని వదిలెయ్యాలి అని చెప్పే, ఈ so called మేధావులు ఈ దేశానికి ఎలా ఉపయోగ పడుతున్నారో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది.
ఒక్కసారి, వీళ్ళు ఆ దాడి లో చనిపోయినా లేదా గాయపడ్డ వాళ్ళ దగ్గరకి వెళ్లి ఈ మాటలు చెప్పాలి.
తరిమి తరిమి కొడతారు . వీళ్ళ ఇంట్లో వాళ్లకి జరిగినప్పుడు కూడా ఇలానే చెప్తే నమ్మచ్చు. నిజంగా పని చేసేవాళ్ళు కాక ,
కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, పనేమీ ఉండదు , మీడియా లో కనపడటానికి బాగా ఉత్సాహంగా ఉంటారు, అటువంటి వాళ్ళు
ఇలాంటి ఉరి తీత వ్యతిరేక కమిటి అని, అత్యాచార హక్కుల సాధన కమిటి అని , వెనక నిలబడిన , వెనక కూర్చున్న వాళ్ళ హక్కుల సాధన కమిటి అని ఏవేవో పిచ్చి పేర్లు పెట్టుకుని వస్తుంటారు బయటకి.
. venkathttps://www.blogger.com/profile/05355163477852038996noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-88183857907534453282013-02-10T10:52:48.380+05:302013-02-10T10:52:48.380+05:30"....వీరిపై జనానికి నమ్మకం పోతుందినీ...."..."....వీరిపై జనానికి నమ్మకం పోతుందినీ...."

ఇంకెక్కడ ఇలాంటి "వాళ్ళ" మీద నమ్మకం, ఎప్పుడో పోయింది. ఇంకా పోవటానికి ఏమీ లేదు.

గురువుంద గింజ పోలిక అద్భుతంగా సరిపోయింది. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com