tag:blogger.com,1999:blog-3837342822044067837.post7228383859744065698..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: సి పి ఐ పార్టీ కార్యాలయంలో సి పి ఎం జెండా ఎగరవెయ్యనిస్తారా నారాయాణగారూ....???KAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-27317460603872075962012-07-27T22:13:28.358+05:302012-07-27T22:13:28.358+05:30SNKRగారూ స్పందించినందుకు ధన్యవాదాలు...... :)SNKRగారూ స్పందించినందుకు ధన్యవాదాలు...... :)KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-8700590810956641132012-07-27T06:34:08.062+05:302012-07-27T06:34:08.062+05:30/కాబట్టి, ఇటువంటి విషయాలలో తలదూర్చి తలతిక్కగా వ్యా.../కాబట్టి, ఇటువంటి విషయాలలో తలదూర్చి తలతిక్కగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే ఇప్పుడొచ్చే అయిదో లేక ఏడో శాతం ఓట్లు కూడా పొయ్యే పరిస్తితి వస్తుందని /<br />Exactly! Well said.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-34758403915641189192012-07-27T06:30:51.560+05:302012-07-27T06:30:51.560+05:30సికెన్ నారాయణ గాంధీ జయంతి రోజు చికెన్ తిన్నందుకు చ...సికెన్ నారాయణ గాంధీ జయంతి రోజు చికెన్ తిన్నందుకు చమాపన ఎందుకు చెప్పాడో మరి! ఎండుగడ్డి తిని ప్రాయశ్చిత్యం చేసుకోక చమాపనలతో మరోమారు పేపరెక్కాలని కాదు? <br />ఈయనో వామ పచ్చ/ఎర్ర బఫూన్, ఏమనుకోకండి, నవ్వుకుని వదిలేయండి. IAS శ్రీలక్ష్మి మీద ఈయన కామెంట్ అతని మేతో స్థాయిని తెలియజేస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-65619440808772282592012-07-26T22:48:21.329+05:302012-07-26T22:48:21.329+05:30శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవా...శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. అవును శివా గారూ....వారి మాతా పితలైన చైనా రష్యాలలో కూడా వారి సంస్కృతిని సాంప్రదాయాన్నీ కొనసాగిస్తుంటే....ఇక్కడి కమ్యూనిస్టులు మైనారిటీల ప్రాపకం కోసం సంస్కృతిక దాడులు చేస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-15310718631586440312012-07-25T21:59:59.786+05:302012-07-25T21:59:59.786+05:30అనవసరపు వాగుడు వాగి ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతు...అనవసరపు వాగుడు వాగి ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచి పని కాదు. కాని ఈ ఎర్ర మతం వాళ్ళు, వాళ్ళకువాళ్ళు తెలుసుకోగలిగిన శక్తి గలవాళ్ళు కాదు. తామెప్పుడూ అందరికంటె పైనెక్కడో ఉన్నామని వాళ్ళ భ్రమ, అంతకంతకూ వంటరైపోతున్నా కూడా తెలుసుకోలేకపోతున్నారు పాపం.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-10440462219900164952012-07-25T20:08:33.841+05:302012-07-25T20:08:33.841+05:30గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారూ స్పందించినందు...గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. నారాయణగారికి ఒకరి సహాయం అవసరం ఉంటుందని అనుకోను...ఈయన స్వతహా స్వంత తెలివి "తీట" గల మనిషే......KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-28004511856437285052012-07-25T11:29:28.015+05:302012-07-25T11:29:28.015+05:30జగన్ తో కుమ్మక్కైన నారాయణజగన్ తో కుమ్మక్కైన నారాయణG.P.V.Prasadhttps://www.blogger.com/profile/02307625059418937098noreply@blogger.com