tag:blogger.com,1999:blog-3837342822044067837.post7230288271278773936..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: పోలీసులంటే అంత చులకనా....?KAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-31026476973128354302012-08-02T12:59:29.838+05:302012-08-02T12:59:29.838+05:30Murthy గారూ మరియూ sravan గారూ స్పందించినందుకు ధన్య...Murthy గారూ మరియూ sravan గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-11182456377955824442012-06-17T18:56:26.565+05:302012-06-17T18:56:26.565+05:30SNKR గారూ స్పందించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చె...SNKR గారూ స్పందించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే...నేను సమాజ కోణం నుండే అలోచించి వ్రాశాను. కొద్ది మంది దొంగల వలన మొత్తం సమాజం ఇబ్బందులు పడుతోంది. పిల్లలని అడ్డం పెట్టుకొని దొంగతనాలు చేసే వారికి మనం చెప్పుకొనే "పిల్లల హక్కులే" వరంగా మారినాయి. ఆకలికి తాళలేక దొంగతనాలు చేసే అనాథలైన పిల్లలని పట్టుకొని శిక్షించేంత పని మన పొలీసులు చెయ్యరు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-7251138274836459722012-06-17T17:22:59.613+05:302012-06-17T17:22:59.613+05:30rightrightsravanhttps://www.blogger.com/profile/16710933850167270261noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-80465765166137649012012-06-17T15:28:29.789+05:302012-06-17T15:28:29.789+05:30మీరు ఒకే కోణంలో చూస్తున్నారు. మీడియా వాళ్ళు తాగుబో...మీరు ఒకే కోణంలో చూస్తున్నారు. మీడియా వాళ్ళు తాగుబోతులు, డబ్బులు తీసుకుని వార్తలు రాసేవాళ్ళు అన్న ఆరోపణ 95% నిజమే కావచ్చు. ఇక్కడ పిల్లల హక్కులు అన్నది కూడా చూడాలి, తల్లిదండ్రుల ప్రేమ, డబ్బు, అన్నీ వున్న పిల్లలే అలా పోకిరిగా అయిపోతుంటే... అనాథలైన ఆకలితాళలేక చిల్లర దొంగతనాలు చేసే పిల్లను ఇలా చట్టానికి అతీతంగా శిక్షించాలా అన్నది ఇక్కడ చూడాల్సిన పాయింట్. ఆ పోలీసులదీ తప్పులేదు, వాణ్ణి లాకప్‌లో వేస్తే మరిన్ని ఇబ్బందులు అనుద్కే అలా కట్టి పడేశారేమో. ప్చ్... I pity the PCs.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-19203378626619486662012-06-17T11:34:35.839+05:302012-06-17T11:34:35.839+05:30You are 100% correct k.r.k. garu.You are 100% correct k.r.k. garu.Murthy K v v shttps://www.blogger.com/profile/14208442195760265289noreply@blogger.com