tag:blogger.com,1999:blog-3837342822044067837.post7940081048599412877..comments2023-08-09T01:18:29.114+05:30Comments on ఇదీ చదవండి: చాలెంజి చేస్తున్న నేరస్తులుKAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-24489367476592432092012-07-28T21:25:02.474+05:302012-07-28T21:25:02.474+05:30వెంకట రాజారావు లక్కాకుల గారూ స్పందించినందుకు ధన్యవ...వెంకట రాజారావు లక్కాకుల గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. బాగా చెప్పారు....కానీ తప్పు చేసింది కొందరైతే శిక్ష అందరం అనుభవిస్తున్నాము కదండీ....కేవలం 21శాతం ప్రజలు చేసిన తప్పుకి 79శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.[link:http://ideechadavamdi.blogspot.in/2012/03/20.html#links]KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-84072934603817901632012-07-28T12:28:03.526+05:302012-07-28T12:28:03.526+05:30అమ్ముడు వోయిన' వోట్ల ' క
తమ్మున నేర్పడిన&...అమ్ముడు వోయిన' వోట్ల ' క <br />తమ్మున నేర్పడిన' ప్రభుత ' తా నమ్ముడు వో <br />కెమ్మెయి పాలించును ? ' బీ <br />జమ్మొకటి తరువొకటి ' యయి జనియింపదుగా !<br /> ----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-30472679792469862852012-07-27T22:22:25.025+05:302012-07-27T22:22:25.025+05:30శ్యామలీయం గారూ మరియూ శివరామప్రసాదు కప్పగంతు గారూ స...శ్యామలీయం గారూ మరియూ శివరామప్రసాదు కప్పగంతు గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.....KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-85273820146996651402012-07-27T08:33:09.615+05:302012-07-27T08:33:09.615+05:30"యథాప్రజారాజా తథారాజా" అని నా ఉద్దేశ్యం...."యథాప్రజారాజా తథారాజా" అని నా ఉద్దేశ్యం. మనం ఎగబడి స్కూళ్ళల్లో పిల్లలను వాళ్ళు ఇంకా పాకే దశ కూడ దాటకుండా చేరిపించటానికి వెర్రి ఉత్సాహం చూపింస్తుంటె, ఇలాంటి స్కూళ్ళు కాక మరెటువంటివి వస్తాయి!!!!???? ఏ తల్లి తండ్రి అయినా స్కూల్లో చేర్పించేప్పుడు ఈ స్కూలుకి ఉన్న వనరులు ఏమిటి, స్కూలు బస్సు ఎలా ఉన్నది, అది ఏ రూటులో వెళ్తుంది, డ్రైవరు ఎవరు, వాడికి లైసెన్సు ఉన్నదా, ముసలాడా, కుర్రవాడా, తాగుబోతా అని వాకబు చెయ్యటానికన్నా ప్రయత్నిస్తున్నారా? అలా వాకబు చెయ్యాలని తెలుసా అసలు ఈ వెర్రి జనానికి. ఏదో ఎక్కడో ఏదో జరగంగానే ఊరికే గుమికూడి, కళ్ళు పెద్దవి చేసుకుని టి వి గొట్టాల ముందు అసందర్భపు వాగుడు వాగెయ్యటమే కాని, మనలో మనకు అవగాహనాలేమి తెలుసుకోలేకుండా ఉన్నాము కదా. ప్రజలమైన మనం సవ్యంగా ఆలోచించాలి, సవ్యమైన ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసి, మనకు ఏమి కావాలి,మన పిల్లలను ఎలా పెంచాలి అని దృక్పథం ఉండాలి. ఒకళ్ళను చూసి మరొకళ్ళు గొర్రెల్లాగ ప్రవర్తిస్తే "యథా ప్రజా తధా రాజా" నే అవుతుంది. ప్రస్తుతం అవుతున్నది అదే. మన పరిపాలకులు మన ఆలోచనలకు దర్పణాలే తప్ప ఎక్కడనుంచో ఊడిపడలేదు, పడరు కూడా. ఎప్పుడూ కూడా ఏ దేశంలో అయినా సరే, ఆ ప్రజలకు తగ్గ పరిపాలకుడే ఉంటాడు. నాశిరకం ప్రజలకు నాశిరకపు పరిపాలకులే ఉంటారు. ఎప్పుడైతే ఆ ప్రజలు తమ దృక్పథంలో మార్పు చూపించటం మొదలుపెడతారో, పరిపాలకుడు, పరిపలనా పధ్ధతి మారుతుంది. అంతే కాని ఏ ఇజమూ ఈ మార్పు తేలేదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-54916353515194005862012-06-22T12:50:23.500+05:302012-06-22T12:50:23.500+05:30యథారాజా తథాప్రజాయథారాజా తథాప్రజాశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com