tag:blogger.com,1999:blog-3837342822044067837.comments2023-08-09T01:18:29.114+05:30ఇదీ చదవండిKAPPAGANTU RADHAKRISHNAhttp://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comBlogger230125tag:blogger.com,1999:blog-3837342822044067837.post-74321701293292752502021-05-24T05:22:35.993+05:302021-05-24T05:22:35.993+05:30చాల బాగా తెలిపారు. ధన్యవాదాలు .చాల బాగా తెలిపారు. ధన్యవాదాలు .ssphttps://www.blogger.com/profile/14267093150305627288noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-14399186020611048872021-05-23T10:45:12.120+05:302021-05-23T10:45:12.120+05:30Saahitya Abhimaani స్పందిచినందుకు ధన్యవాదాలు...
అవ...Saahitya Abhimaani స్పందిచినందుకు ధన్యవాదాలు...
అవును... మనిషి విజ్ఞానానికి చదువుకి సబంధం లేదు... కేవలం అతని విజ్ఞాన్ని వ్యక్తపరచటానికి...మెరుగు చెయ్యటానికే చదువనబడేడి...KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-12216613833133142102021-05-23T09:57:52.141+05:302021-05-23T09:57:52.141+05:30చాలా బాగున్నది వ్యాసం.
చదువు అంటే అక్షరాస్యత మాత్...చాలా బాగున్నది వ్యాసం.

చదువు అంటే అక్షరాస్యత మాత్రమే అనుకోవటం ఆధునిక మానవుడు చేస్తున్న అతి పెద్ద పొరబాటుSaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-39778020311302986172021-05-23T09:25:11.455+05:302021-05-23T09:25:11.455+05:30THANK YOU SIR...THANK YOU SIR...KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-827867554065874342021-05-23T09:23:24.560+05:302021-05-23T09:23:24.560+05:30THANK YOU FOR RESPONSETHANK YOU FOR RESPONSEKAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-11737948629652081112021-03-27T08:10:02.956+05:302021-03-27T08:10:02.956+05:30Good Article, especially the suggestions are good....Good Article, especially the suggestions are good.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-80695501960989006712021-03-22T19:25:52.482+05:302021-03-22T19:25:52.482+05:30వ్యాసం చాలా బాగా వ్రాశారు.
ఏమిటీ, శిలాఫలకాల మీద ప...వ్యాసం చాలా బాగా వ్రాశారు.
ఏమిటీ, శిలాఫలకాల మీద పార్టీ కార్యకర్తల పేర్లు కూడా వ్రాస్తున్నారా? పతనంలో మరొక మెట్టు అన్నమాట. ఇదొక దారి తప్పిన దేశం.

పైన మీరు చెప్పిన తొమ్మిది పాయింట్లకు మరొకటి కలపాలండి. అదేమిటంటే - ఏ భవనాలకు, కాలనీలకు, ఎయిర్-పోర్ట్ లకు, బస్టాండ్లకు ఏ వ్యక్తి పేరూ పెట్టకూడదు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-59981977048000435322021-03-22T06:58:25.231+05:302021-03-22T06:58:25.231+05:30మరొక సూచన:
ఎవరిదైనా సరే విగ్రహం పెట్టాలి అంటే, ఆ ...మరొక సూచన:

ఎవరిదైనా సరే విగ్రహం పెట్టాలి అంటే, ఆ మనిషి మరణించి కనీసం పది సంవత్సరాలు అయ్యి ఉండాలి. పది సంవత్సరాలు తరువాత కూడా ప్రజలు గుర్తుంచుకునేంత మంచి చేసిన వాళ్ళకే విగ్రహన్ని పెట్టబడే అర్హత. ఇదే విధానాన్ని ఒక మనిషి పేరు వీధి, పేట లేదా జిల్లాకు పెట్టేప్పుడు కూడా పాటించాలి. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-90940322991412353732021-03-22T06:47:34.382+05:302021-03-22T06:47:34.382+05:30అద్భుతంగా ఉన్నది వ్యాసం. ముఖ్యంగా 9 సూచనలు చాలా బా...అద్భుతంగా ఉన్నది వ్యాసం. ముఖ్యంగా 9 సూచనలు చాలా బాగున్నాయి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-69013442439824488892019-07-23T20:33:31.358+05:302019-07-23T20:33:31.358+05:30నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది
మానసికంగా ఒకరితో పె...నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం – ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkowCreative Channelhttps://www.blogger.com/profile/10505059277357177465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-36233542319735708832013-06-05T21:47:45.320+05:302013-06-05T21:47:45.320+05:30SIVARAMAPRASAD KAPPAGANTU గారు స్పందించినందుకు ధన్...SIVARAMAPRASAD KAPPAGANTU గారు స్పందించినందుకు ధన్యవాదాలు...మీరు చెప్పినట్లుగా ఈ విజ్ఞానులకి గాని, మీడియా వారికి గానీ ఎదో అంతర్గత అజెండా ఉన్నదని అనిపించేట్లుగానే ప్రవర్తిస్తున్నారు.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-85605801337351378212013-06-05T21:08:41.503+05:302013-06-05T21:08:41.503+05:30Well Written. The picture of big shark trying to s...Well Written. The picture of big shark trying to swallow a person is very apt.

These so called Jana Vignana Vedika should first prove that they have "Vignanam" and then only allowed to have such high sounding names, which in fact is quite misleading and deceiving people at large. Media also should try to yes atleast try if they are capable of, to find out what exactly this Vignanam means, before giving them a plank to spread their highly partial agenda.

Media if at all thinks that it champions impartiality, they should prove by not sponsoring this kind of people in their channels and papers.Unfortunately, media is not impartial and they have their own known and hidden agendas.

Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-73223959405262252332013-06-05T21:05:00.431+05:302013-06-05T21:05:00.431+05:30K V V S Murthyగారు, Prasanthగారు, లలితా స్రవంతి పో...K V V S Murthyగారు, Prasanthగారు, లలితా స్రవంతి పోచిరాజు గారు, సిరిసిరిమువ్వ గారు స్పందించినందుకు ధన్యవాదాలు. అవునండి...వీరికి శాస్త్రీయత అనే మాటని మన యూరప్ వారు చెపితే కానీ నమ్మకం రాదు....నమ్మకంతో పనిచేస్తుంది అని ఎవరో అమెరికన్ కొత్తగా కనిపెట్టినట్లుగా మాట్లాడితే......అప్పుడు వీరికి "నమ్మకం" మీద నమ్మకం కలుగుతుంది. మన ఒంట్లోనే యాన్టిబైటిక్ ఉంటుందని మన వాళ్ళు ఎప్పటి నుండో చెపితే అది మూఢనమ్మకం అన్నారు.....దీనినే ఈ మద్య ఓ తెల్లాయన ఆయనే కనిపెట్టినట్లుగా ప్రకటించుకున్నాక, మన సైన్సు విజ్ఞానులు దానిని శాస్త్రీయంగా ఆమోదం తెలిపారు....!!!! KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-66490367427657011762013-06-05T18:45:31.425+05:302013-06-05T18:45:31.425+05:30చాలా బాగా వ్రాసారండి. "ఎందుకనో పేంటూ షర్టూ, ...చాలా బాగా వ్రాసారండి. "ఎందుకనో పేంటూ షర్టూ, కోట్లూ తొడుక్కున్న స్వామీజీల ఊసే ఎత్తరు...వారు కేవలం తమ ప్రార్ధనలతోనే అన్నీ రోగాలనీ తగ్గించేయ్యటం బహుశా శాస్త్రీయమేమో....మనకి తెలియదు....!!!ఈ రోజు టి.వి లో చర్చ చూసాకా మాకూ ఇదే అనిపించింది.

శాస్త్రీయత..శాస్త్రీయత అంటుంటారు..వీళ్లకి అసలు శాస్త్రీయత అంటే తెలుసా అని నాకు అనుమానం.

ఏ వైద్యమయినా రోగి నమ్మకం బట్టి పని చేస్తుంది. బత్తిన సోదరులు మా దగ్గరికి రండి అని కానీ..ఉబ్బసానికి దీనికి మించిన మందు లేదని ఎక్కడా ప్రచారం చేసుకోను కూడా చేసుకోరు. నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్లంత వాళ్ళే వెళతారు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-86574093187617844622013-06-05T14:45:26.651+05:302013-06-05T14:45:26.651+05:30nijam nijam Naga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-5554332240028954892013-06-05T13:30:18.881+05:302013-06-05T13:30:18.881+05:30well said. its true.well said. its true.Prasanthhttps://www.blogger.com/profile/15742074527245131309noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-41215058434742253672013-06-05T10:03:11.095+05:302013-06-05T10:03:11.095+05:30In most of Indian or Desavali medicine ,there is n...In most of Indian or Desavali medicine ,there is no chance for negative result...even though which is useless..! These people are puppets in the hands corporate pharma giants..!Murthy K v v shttps://www.blogger.com/profile/14208442195760265289noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-82482286039981306952013-05-31T19:39:58.364+05:302013-05-31T19:39:58.364+05:30Chariగారు స్పందించినందుకు ధన్యవాదాలు, తరవాత, తెలుగ...Chariగారు స్పందించినందుకు ధన్యవాదాలు, తరవాత, తెలుగులో వ్రాయటానికి మనకి అందుబాటులో http://lekhini.org/ మరియు http://epalaka.com/ మరియు http://www.google.com/intl/te/inputtools/cloud/try/ ఉన్నాయి. వీటిని ఉచితంగా బ్రోవర్లో వాడటం చాల తేలిక.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-77420517181109422762013-05-31T19:25:11.700+05:302013-05-31T19:25:11.700+05:30chiru గారు స్పందించినందుకు ధన్యవాదాలు....మీరు చెప్...chiru గారు స్పందించినందుకు ధన్యవాదాలు....మీరు చెప్పినట్లుగా ...మరీ అంత లోతుగా వెళ్లి స్వంత అలవాట్లని మానుకోమనకుండానే....కనీసం మనిషికో మొక్క పాతిపెడితే చాలునని పైన నేను విశ్లేషణ వ్రాశాను. KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-46894368878938667052013-05-31T18:29:38.537+05:302013-05-31T18:29:38.537+05:30Radha Krishna Gaaru Chaalaaa Baaaga raaasaarandi.....Radha Krishna Gaaru Chaalaaa Baaaga raaasaarandi...
Great Thinking
Chari MugalaCharihttps://www.blogger.com/profile/02425811844919965054noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-84118374535998269552013-05-31T17:59:39.407+05:302013-05-31T17:59:39.407+05:30వ్యాసం చాలా బాగుంది. ఇంకొంచెం విశ్లేషణ చేసుంటే మాం...వ్యాసం చాలా బాగుంది. ఇంకొంచెం విశ్లేషణ చేసుంటే మాంసాహారం తినడం వలన కూడా ఎండలు పెరిగే అవకాశం ఉందని అందరికీ చెప్పవచ్చుchiruhttps://www.blogger.com/profile/07335318504381736268noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-23783395964556895382013-05-31T06:51:40.648+05:302013-05-31T06:51:40.648+05:30గూగుల్ ప్లస్ లో వచ్చిన వ్యాఖ్య.....
viswanatha sha...గూగుల్ ప్లస్ లో వచ్చిన వ్యాఖ్య.....
viswanatha sharma
31 మే 2013 4:16 PM

appreciable thought process..

I had been trying in my way to this cause.. i hope you too...

viswanatha sharma గారు, స్పందించినందుకు ధన్యవాదాలు... ఈ విషయమై అవగాహన తీసుకురావటానికి ఎంతైనా...ఎంతో మంది ప్రయత్నం చెయ్యవలసి ఉన్నది.KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-24115962837565234212013-05-31T06:34:04.726+05:302013-05-31T06:34:04.726+05:30RANGA గారు మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. అయితే,...RANGA గారు మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. అయితే, స్పందనల మీద కన్నా పైన ఉన్న దానిమీద స్పందిస్తే సంతోషం.....ఇంతకీ మీరు ఎన్ని చెట్లు నాటారో చెప్పలేదు. తరవాత, తెలుగుని తెలుగులో వ్రాయటం చాలా తేలిక. దీనిని వాడండి.....http://lekhini.org/...మరియు, మీ ప్రొఫైలులో మీ మొక్కలని..... అదే మీ వివరాలని నాటండి......ఇతరుల గురించి తెలుసుకునే ముందు, మన గురించి ఇతరులకి తెలియ చెయ్యటం బాగుంతుందేమో .....KAPPAGANTU RADHAKRISHNAhttps://www.blogger.com/profile/18148802183729470140noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-74542055222398847112013-05-31T05:34:33.294+05:302013-05-31T05:34:33.294+05:30ఇప్పుటి ప్రభుత్వ విధానాలు, ప్రజల పద్దతులు ఇలాగే ఉం...ఇప్పుటి ప్రభుత్వ విధానాలు, ప్రజల పద్దతులు ఇలాగే ఉంటే, ఆటోమేటిక్ గా జనాలు నశించి అడవులు ఏర్పడతాయని"....

Very much true and the speediest way to bring about best forestation.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-3837342822044067837.post-7652543970286108442013-05-31T03:29:05.595+05:302013-05-31T03:29:05.595+05:30artical ku spandichinavaru eni chetlu natinaru
b...artical ku spandichinavaru eni chetlu natinaru

but plated tress RANGAhttps://www.blogger.com/profile/05865559413357271894noreply@blogger.com