దిల్లీలో ఎండాకాలంలో అయితే...
48నుండి 50 డిగ్రీల సెంటి గ్రేడ్...
మాడటమే కాదు మనకు లేని మరో స్పెషల్ ఎఫెక్ట్
ఇసుక దుమారం అనేకంటే తుఫానే అనవచ్చును....
చూడాలంటే ఈ దిగువ లింకు నొక్కండి...
వర్షాకాలం గురించి చెప్ప వలసిన పనే లేదు....
ఈ క్రింది లింక్ నొక్కండి....
ఫేస్ బుక్ నరేంద్ర సింగ్ గారి సౌజన్యంతో....
01-09-2016 రోజున దిల్లీలో తీసిన వీడియో...
చలికాలంలో డిల్లి పరిస్థితి....
పగలే వీధి లైట్లు వేసుకోవాలిసిన పని...
చలికాలంలో పేదలకు ఏ మాత్రం రక్షణ లేని పరిస్థితి...
ఇలా సంవత్సరం మొత్తం ఏ కాలంలో కూడా అనుకూలంగా లేని
ఈ దిల్లి నేల కూడా ప్రమాదకరమైనదే....
అత్యంత ప్రమాదకరమైన భూకంపం జోనులో దిల్లి...
ఇక ప్రస్తుతానికి వస్తే....
బొమ్మ కర్టేసి ఈనాడు[02-09-2016]
ఇక విషయానికి వస్తే....
ఇక విషయానికి వస్తే....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నట్లుగా....
అనేకమంది సంఘసేవకులు- సలహాదారులు-
కోర్టులకి వెళ్లి మరీ ఆపి ఆంధ్రప్రదేశ్ రాజధాని శ్రేయస్సు కోరే రకం జనం....
పాపం దేశ రాజధానికి లేకపొయ్యారు....
అందుకనే భూకంపం జోనులో కట్టుకున్నారు....
ఇసుక తుఫానులు వస్తాయి...
ఇక వర్షాకాలం సంగతి చూస్తే... సరే సరి ....
చలీ కాలం అయితే, పగలే అర్ధరాత్రి లాగా కళ్ళు కనపడవు...
కాబట్టి,
ఓ ఆంద్ర రాజధాని శ్రేయస్సు కోరే సజ్జనులారా...
కాస్త దేశ రాజధాని గురించి కూడా ఆలోచించి...
అక్కడి నుండి ఎలాంటి విపత్తు రానిచోటికి మార్చే పనేదో చూడండి.....!!!
@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@
జై హింద్
@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@
పైన వాడిన బొమ్మలన్నీ గూగుల్ లోనివే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి