LOCAL WEATHER

3, మే 2012, గురువారం

కోకిల గానం

సాయంత్రం మేఘాలు ఆవరించి చల్లబడింది. చల్లగాలికి అలా మేడమీదకు వెళ్ళగానే కోకిల గానం ఆహ్వానించింది. వెంటనే నా పొడ్ తొ రికార్డుచేసి "మీ స్వరం" [YOU TUBE]లో పెట్టాను. చూసి విని ఆనందించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి