LOCAL WEATHER

29, మార్చి 2013, శుక్రవారం

న్యాయమూర్తే నేరస్థులని వదిలెయ్యమంటున్నారా....!!!ఈ మధ్యన పేపర్లలో వార్తలు వ్రాసేటప్పుడు, ఎవరి గురించి వ్రాస్తున్నారో వారి "వృత్తిని  కూడా కలిపేసి వ్రాస్తున్నారు....." దాని వలన, ఆ వార్తలని చదివే వారికి చాలా తికమకగా ఉంటోంది. ఉదాహరణకి వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలని పరిశీలిస్తే......

"ఒక లారీ ద్రైవర్ దుర్మరణం..."  ఇతను  ఉదయయాన్నే పాలు తీసుకొద్దామని రోడ్డు దాటుతుండగా ఇతన్ని ఆటో గుద్దేసింది... ఈ వార్తలో మొదలు చూసి, లారీకి ప్రమాదం జరిగి లారీ డ్రైవర్ మృతి చెందాడని అనుకుంటాము.... కానీ జరిగింది వేరు...

ఒకానొక బాంకు ఉద్యోగి, మోసం చేసి డబ్బులు కాజేశాడని....... ఇతను ఇంటిదగ్గర చిట్టీలు నడిపి, అందులో మోసం చేశాడని వివరణ... కానీ, మనం అనుకుంటాము, బాంకు లావాదేవీలలో మోసం చేసి డబ్బు కాజేశాడని.... 

"తండ్రే కూతురి ఎడల కాలయముడైనాడు........" అని సినిమాటిక్‌గా ఓ వార్త; కాని అతడు నిజమైన తండ్రి కాదనీ, వరుసకి మాత్రమే తండ్రి అనీ, క్రింద వార్త చదివిన తరవాత తెలుస్తుంది.... కానీ, "తండ్రి కూడా సేఫ్" కాదు అన్న భయాన్ని..........  సమాజంలో ఉన్న పిల్లలకి కానీ, పెద్దలకి కానీ పంపినట్లు అవుతుంది.... ఇలా చెప్పుకుంటూపోతే బోలెడున్నాయి.............

ఇలాంటివే, కొన్ని వార్తలు ఈ మధ్యన పేపర్లలో తెగ కనపడుతున్నాయి.... "ఒకానొక జస్టిస్" గారు నేరస్థులని విడిచి పెట్టమనీ, లేక వారికి క్షమాబిక్ష పెట్టమని రాష్ట్రపతిగారిని కానీ, గవర్నర్ గారిని  కానీ కోరుతున్నాడని.... ఈ వార్తలు చదివిన వారికి  ఓ అనుమానం వస్తుంది.....  "అదేమిటి న్యాయమూర్తి  నేరస్తులకి క్షమాబిక్షపెట్టి వదిలేయ్యమంటున్నాడా" అని ....... పైగా "ఆయనే స్వయంగా క్షమాబిక్షని అడిగేస్తున్నాడా" అని.......  కానీ,  ఆయన తన వృత్తి పరంగా ఇలా అడగటంలేదు... ఆయన, తన ప్రవృత్తి ద్వారానే ఈ రకమైన "సంఘసేవ"[?] చేస్తున్నాడని ఎంత మందికి తెలుస్తుంది...??? తీర్పులు చెప్పే ఆయనే నేరస్తులకి క్షమాబిక్ష పెట్టమని అడుగుతుంటే,  ఈ వార్త చదివిన వారిలో చాలా మంది అమాయక ప్రజలకి  "నేరస్థుల మీద సానుభూతి ఏర్పడే అవకాశం కూడా  ఉన్నది".........  న్యాయమూర్తుల  తీర్పుల మీదే  అనుమానం వచ్చే ప్రమాదం ఉన్నది...!!!!!! 

ఇదే కాకుండా, ఎవరికీ తెలియని వ్యక్తుల వార్తలని వ్రాసేప్పుడు, చదివేటప్పుడు ఆ వ్యక్తుల పేర్లతో వ్రాస్తున్నారు, చదువుతున్నారు..... ఆ పేరు ఎవరైనా ప్రముఖుడిది  అయితే... ఆ ప్రముఖుడికి ఏదైనా జరిగిందేమోనని ప్రజలు అపొహపడే అవకాశం ఉన్నది.  కాబట్టి మీడియా వారికి విజ్ఞప్తి ఏమంటే వార్తలలోని వ్యక్తులు, వారి వారి వృత్తిపరంగా మాట్లాడినప్పుడు కానీ, వృత్తిపరంగా ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే, ఆయా వ్యక్తుల వృత్తిని వార్తలలో చెప్పండి, వ్రాయండి.  అలా వ్రాయకపొతే, ఫలానా వృత్తికి చెందిన ఆయన, తన "వృత్తికి విరుద్దంగా" ప్రవర్తిస్తున్నాడని ప్రజలు అపొహపడే అవకాశమున్నది. అలా వ్రాసిన వార్తల సారాంశం, సరైన అర్ధాన్ని ఇవ్వకపోగా........ చదివినవారు  అపార్ధం చేసుకొనే  ప్రమాదం కూడా ఉన్నది ....... !!! @@@@@@@@@@@@@ 
@@@@@@@@@@@@@తెలుగు అక్షరమాల 

24, మార్చి 2013, ఆదివారం

అప్పుడే సంవత్సరం అయిపోయిందా...నా బ్లాగుని మొదలు పెట్టి అప్పుడే సంవత్సరం అయిపోయిందా... అన్నట్లుగా గిర్రున సంవత్సరం తిరిగి... దాటి కూడా పోయింది. మొదలుగా....  ఆదివారం 4 మార్చి 2012న "అయ్యప్ప భక్తి యాత్ర లేక సామాజిక ఉద్యమమా!!!" అని వ్రాశాను. నిజానికి ఈ పొస్టుని జనవరి 2012  27నే మా అన్నయ్యగారైన శివరామప్రసాదు కప్పగంతు గారి బ్లాగు "సాహిత్యాభిమానిలొ" వ్రాశాను.......  అనంతరం ఆయన ప్రొత్సాహంతో "ఇదీ చదవండి" అనే పేరుతో స్వంత బ్లాగుని మొదలు పెట్టి , 
వ్రాయటం మొదలు పెట్టాను.   
 --------------------------------------------------------------------------------------------------------- 

నేను వ్రాసిన వ్యాసాలన్నీ మీ ముందుకు తెచ్చిన
వారికి  మరియు 

 కూడలి  వారికి కృతజ్ఞతలు 

నేను వ్రాసిన వాటిలో కొన్ని ......... [లింకులు నొక్కండి]

ఎఫ్.ఎం రేడియోలు "పెద్దలకు మాత్రమే"!!!

వీధి కుక్కలు

రాష్ట్ర ప్రజలందరూ తాగుబోతులా.....???

పొగతాగని వాడు దున్నపోతై పుట్టి..........

చిట్టెంటి పొట్టు కూర

"ప్రైవేటు" ....?? అంటే అదేమన్నా అంటరానిదా.........

"చైనా కార్మికుల్లారా మేల్కోండి"

తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!!

శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా....

కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!!

దైవభక్తులారా దేవుడి కోసం మీ ఒక్క శలవైనా త్యాగం చె...

ఈ పెద్ద మనిషి మీద ఏ కేసు ఎందుకు పెట్టలేదు...????...

దేశాన్ని ముక్కలు క్రింద చేస్తున్న రైల్వేలు.....???...

స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు -జాతీయ గీతం [BY KRK]

నేను వ్రాసింది చదివి నన్ను ప్రోత్సాహించిన వారందరికీ  ధన్యవాదాలు. 

పేర్లతో ....... [వ్యాఖ్యలు వ్రాసినవారు]

చిన్ని ఆశ   Indyan Minerva   శివరామప్రసాదు కప్పగంతు   bonagiri   seethapathi Rao Jada  Bhaarateeya రామ్    phaneendra   vedam   Murthy   SNKR   శ్యామలీయం   LBS తాడేపల్లి     Padmarpita    knmurthy   గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు     VENKATA RAJA RAO LAKKAKULA     chanukya  sravan   madhu   kvrn     మధు మోహన్       అన్వేషి       Chinni      aditya      చెప్పాలంటే......   Sri kanth   durgeswara     jyothi     anrd     Ramakrishna reddy     సాయి కుమార్     navvulata     suresh babu   vasantam net     Pappula Ganesh     venkat     Chandra Kummeta     Jagadeesh Reddy   మన"సు"భాషణం     Narsimha       K V V S MURTHY    Praveen Mandangi..... 

ఊరి పేర్లతో ..... [మిగిలినవారు]

  @@@@ @@@@@@@@@@@@@@@@@@ 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@

తెలుగు అక్షరమాల 