నా బ్లాగుని మొదలు పెట్టి అప్పుడే సంవత్సరం అయిపోయిందా... అన్నట్లుగా గిర్రున సంవత్సరం తిరిగి... దాటి కూడా పోయింది. మొదలుగా.... ఆదివారం 4 మార్చి 2012న "అయ్యప్ప భక్తి యాత్ర లేక సామాజిక ఉద్యమమా!!!" అని వ్రాశాను. నిజానికి ఈ పొస్టుని జనవరి 2012 27నే మా అన్నయ్యగారైన శివరామప్రసాదు కప్పగంతు గారి బ్లాగు "సాహిత్యాభిమానిలొ" వ్రాశాను....... అనంతరం ఆయన ప్రొత్సాహంతో "ఇదీ చదవండి" అనే పేరుతో స్వంత బ్లాగుని మొదలు పెట్టి ,
వ్రాయటం మొదలు పెట్టాను.
---------------------------------------------------------------------------------------------------------
నేను వ్రాసిన వ్యాసాలన్నీ మీ ముందుకు తెచ్చిన
వారికి మరియు
వ్రాయటం మొదలు పెట్టాను.
---------------------------------------------------------------------------------------------------------
నేను వ్రాసిన వ్యాసాలన్నీ మీ ముందుకు తెచ్చిన
వారికి మరియు
కూడలి వారికి కృతజ్ఞతలు
---------------------------------------------------------------------------------------------------------
నేను వ్రాసిన వాటిలో కొన్ని ......... [లింకులు నొక్కండి]
ఎఫ్.ఎం రేడియోలు "పెద్దలకు మాత్రమే"!!!
వీధి కుక్కలు
రాష్ట్ర ప్రజలందరూ తాగుబోతులా.....???
పొగతాగని వాడు దున్నపోతై పుట్టి..........
చిట్టెంటి పొట్టు కూర
"ప్రైవేటు" ....?? అంటే అదేమన్నా అంటరానిదా.........
"చైనా కార్మికుల్లారా మేల్కోండి"
తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!!
శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా....
కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!!
దైవభక్తులారా దేవుడి కోసం మీ ఒక్క శలవైనా త్యాగం చె...
ఈ పెద్ద మనిషి మీద ఏ కేసు ఎందుకు పెట్టలేదు...????...
దేశాన్ని ముక్కలు క్రింద చేస్తున్న రైల్వేలు.....???...
స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు -జాతీయ గీతం [BY KRK]
నేను వ్రాసింది చదివి నన్ను ప్రోత్సాహించిన వారందరికీ ధన్యవాదాలు.
---------------------------------------------------------------------------------------------------------
పేర్లతో ....... [వ్యాఖ్యలు వ్రాసినవారు]
చిన్ని ఆశ Indyan Minerva శివరామప్రసాదు కప్పగంతు bonagiri seethapathi Rao Jada Bhaarateeya రామ్ phaneendra vedam Murthy SNKR శ్యామలీయం LBS తాడేపల్లి Padmarpita knmurthy గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు VENKATA RAJA RAO LAKKAKULA chanukya sravan madhu kvrn మధు మోహన్ అన్వేషి Chinni aditya చెప్పాలంటే...... Sri kanth durgeswara jyothi anrd Ramakrishna reddy సాయి కుమార్ navvulata suresh babu vasantam net Pappula Ganesh venkat Chandra Kummeta Jagadeesh Reddy మన"సు"భాషణం Narsimha K V V S MURTHY Praveen Mandangi.....
---------------------------------------------------------------------------------------------------------
ఊరి పేర్లతో ..... [మిగిలినవారు]
---------------------------------------------------------------------------------------------------------
@@@@ @@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి