LOCAL WEATHER

10, మార్చి 2013, ఆదివారం

రావే నా చెలియా....అని హీరోలు అనే ఆవిడే..."రాజ సులోచన" ..

క్రింది బాక్సుల్లోని పాట అవగానే అందులోనే మరిన్ని పాటల లింకులు వస్తాయి . అవి నొక్కితే వాటిని కూడా చూడవచ్చును.

సడిచేయ్యకే ఓ గాలి ...... అని రాజమకుటం చిత్రంలో  ఎన్టిఆర్ ని  నిద్రపుచ్చటమే కాదు...  ఆవిడ నటనతో, నాట్యంతో అందరినీ మెప్పించిన మంచి నటి .... ఆవిడే రాజ సులోచన .... 

i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

ఖైది కన్నయ్య  సినిమాలోని  ఈ పాటతో  "తియ తియ తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు...   నమ్మవద్దూ .... అంటూ హెచ్చరిస్తున్న రాజ సులోచన ... 
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

శాంతి నివాసం లోని  రావే రాధ.....  అనే చక్కని పాట.... 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i  

శాంతినివాసం లోనిదే మరో పాట  కం కం కం ...... 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

రావే నా చెలియా.....అని రాజసులోచనని అంటున్న అలనాటి అందాల నటుడు శ్రీ రమణ మూర్తి గారు...   ఈ చక్కటి పాట  మంచి మనుసుకు మంచి రోజులు సినిమా నుండి ... 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

ఓహో...  ఓహో ... నిన్నే కోరెగా ....  అని  ఎఎన్నార్ గారిని మురిపించిన అందాలనటి రాజసులోచన. ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఈ పాట 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

ఈ ముసి ముసి నవ్వుల .... అని నవ్వులు చిందిస్తున్న రాజసులోచన . ఇద్దారు మిత్రుల నుండి  మరో  పాట 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

పాడవోయి భారతీయుడా ...అన్న శ్రీ శ్రీ గారి వ్రాతలకి దృశ్య రూపం ఇస్తున్న రాజసులోచన ....  వెలుగునీడలు చిత్రం నుండి .... 

 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
 i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

 1935లో విజయవాడలో జన్మించి, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో అలరించి, అనంతరం  250 పైగా సినిమాలలో నటించి, అందరినీ మెప్పించిన అలనాటి అందాల నటి శ్రీమతి రాజసులోచన... ఈవిడ  రాజమకుటం, శాంతినివాసం, ఇద్దరుమిత్రులు  లాంటి మంచి సినిమాలలో నటించారు.  5-3-2013న [చెన్నైలో] పైలోకాలకి వెళ్ళిపోయారు.  శ్రద్ధాంజలిగా  ఈ పాటల మాల .... {}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{} 
...యుట్యూబ్ వారికి కృతజ్ఞతలతో...
 {}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}
 3 వ్యాఖ్యలు: