LOCAL WEATHER

1, మార్చి 2013, శుక్రవారం

1.3.13 ఈ రోజు కూడా ఫ్యాన్సీ డేటే :)) - యూరప్పు వారికి మటుకు చెడ్డ రోజే -:((


ఈ రోజు కూడా  ఫ్యాన్సీ డేటే :))

మన టివి వారు కానీ, సంఖ్యా శాస్త్రజ్ఞులు కానీ పట్టించుకోలేదు ఎందుకనో ..... ఇవ్వాళ కూడా ఫ్యాన్సీ డేటే  ....  చూడండి ....   1.3.13 

మనకేమో కానీ,  ఆధునిక విజ్ఞానం కల యూరప్పు వారికి మటుకు చెడ్డ రోజే .... ఎందుకనో వారికి 13 అంటే పడదు.  పైగా రెండు వచ్చినాయి...  :(( :)) :((

ఫియర్ నిజమేనట 


@@@@@



ఇందులోని బొమ్మలన్నీ గూగుల్ లోనివే

2 కామెంట్‌లు:

  1. జ్యోతిష్యం మూఢ నమ్మకం అని ఒక చానెల్, తెగ "కూస్తూ" ఉంటుంది. హిందువులకు సంబంధించినవి ఐతే మూఢ నమ్మకం అని గోల గోల చెయ్యచ్చు, మిగిలినవారివి నోరెత్తటానికి భయం, వారందరికీ మనోభావాలు ఉంటాయిట అవి దెబ్బతింటాయిటా! ఒక్క హిందువులకే మనోభావాలు ఉండవు, ఒకవేళా ఉన్నాయనుకున్న, ఎవడేమి చేసినా, వాగినా సరే అవి దెబ్బతినకూడదటా! హిందువేతరులకే మనోభావాలూ, అవి దెబ్బతినటాలూనూ!

    రిప్లయితొలగించండి
  2. శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. హిందువులు, హిందుత్వం ఇచ్చిన స్వేచ్చని అనేకమంది అలుసుగా తీసుకొంటున్నారు. ఇది ఇలాగే సాగితే వారు పశ్చాతాప్ప పడే రోజు తప్పకుండా వస్తుంది.

    రిప్లయితొలగించండి