క్రింది బాక్సుల్లోని పాట అవగానే అందులోనే మరిన్ని పాటల లింకులు వస్తాయి . అవి నొక్కితే వాటిని కూడా చూడవచ్చును.
సడిచేయ్యకే ఓ గాలి ...... అని రాజమకుటం చిత్రంలో ఎన్టిఆర్ ని నిద్రపుచ్చటమే కాదు... ఆవిడ నటనతో, నాట్యంతో అందరినీ మెప్పించిన మంచి నటి .... ఆవిడే రాజ సులోచన ....
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i

ఖైది కన్నయ్య సినిమాలోని ఈ పాటతో "తియ తియ తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు... నమ్మవద్దూ .... అంటూ హెచ్చరిస్తున్న రాజ సులోచన ...
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
శాంతి నివాసం లోని రావే రాధ..... అనే చక్కని పాట....
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
శాంతినివాసం లోనిదే మరో పాట కం కం కం ......
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
రావే నా చెలియా.....అని రాజసులోచనని అంటున్న అలనాటి అందాల నటుడు శ్రీ రమణ మూర్తి గారు... ఈ చక్కటి పాట మంచి మనుసుకు మంచి రోజులు సినిమా నుండి ...
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
ఓహో... ఓహో ... నిన్నే కోరెగా .... అని ఎఎన్నార్ గారిని మురిపించిన అందాలనటి రాజసులోచన. ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఈ పాట
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
ఈ ముసి ముసి నవ్వుల .... అని నవ్వులు చిందిస్తున్న రాజసులోచన . ఇద్దారు మిత్రుల నుండి మరో పాట
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
పాడవోయి భారతీయుడా ...అన్న శ్రీ శ్రీ గారి వ్రాతలకి దృశ్య రూపం ఇస్తున్న రాజసులోచన .... వెలుగునీడలు చిత్రం నుండి ....
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i!i
1935లో విజయవాడలో జన్మించి, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో అలరించి, అనంతరం 250 పైగా సినిమాలలో నటించి, అందరినీ మెప్పించిన అలనాటి అందాల నటి శ్రీమతి రాజసులోచన... ఈవిడ రాజమకుటం, శాంతినివాసం, ఇద్దరుమిత్రులు లాంటి మంచి సినిమాలలో నటించారు. 5-3-2013న [చెన్నైలో] పైలోకాలకి వెళ్ళిపోయారు. శ్రద్ధాంజలిగా ఈ పాటల మాల ....
{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}
...యుట్యూబ్ వారికి కృతజ్ఞతలతో...
{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}
రధాకృష్ణ గారు,
రిప్లయితొలగించండిమంచి ఆణిముత్యాలని చేర్చినందుకు ధన్యవాదాలు !!!
Super Songs Radhakrishna garu..!
రిప్లయితొలగించండిBhaarateeya మరియు K V V S MURTHY గారికి ధన్యవాదాలు....
రిప్లయితొలగించండి