LOCAL WEATHER

27, జనవరి 2013, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్యులు జన్మించిన స్థలం "కాలెడి" ఫోటోలు

 సంక్రాంతి పండగ ముందు శబరిమలై యాత్రకి  వెళ్ళటం జరిగింది.  ఈ సందర్భంగా  ఎర్నాకులం నుండి షుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న [లింకు నొక్కండి] "కాలెడి" చూడటం జరిగింది. ఇక్కడే  శ్రీ ఆది శంకరాచార్యులు పుట్టిన స్థలంలో ఉన్న ఆశ్రమాన్ని చూసాము. అది ఎంతో ప్రశాంతంగా  ఉన్నది. అక్కడి ఫోటోలు.........

 హిందూమతాన్ని  రక్షించిన శ్రీ ఆది శంకరాచార్యులు వారు  




ఇక్కడ ఉన్న నది ఒడ్డున స్నానాల ఘాట్ వద్ద గోడ మీద ఉన్న చక్కటి బొమ్మలు.










 శ్రీ ఆది శంకరాచాయుల కీర్తి స్తూపం 




కాలెడి  ఆలయం దగ్గర ఉన్న  శ్రీ కృష్ణని చిత్రం  


చివరగా శ్రీకృష్ణ  ఆలయంలోని కైరళి ద్వని 



@@@@@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి