LOCAL WEATHER

12, జులై 2012, గురువారం

నిను వీడని నీడను నేనే...[A]







ఇదివరలో వచ్చిన పాటలు సింగిల్ స్పీకర్ లోనే వచ్చేవి...
వాటినే మోనో పాటలు అంటారు... 
ఇప్పుడు మల్టి ట్రాక్ లో వస్తున్నాయి..
అంటే అనేక స్పీకర్ లలో పాట మారుతో వస్తుంది... 
ఈ పాత మోనో పాటను మల్టిపుల్ గా మార్చాను. 
స్టిరియోలో విని ఆనందించండి.
హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎఫెక్ట్ బాగుంటుంది.






4 కామెంట్‌లు:

  1. మీ ఈ ప్రయత్నం ప్రశంసనీయం...
    మీ యానిమేషన్ పిక్స్ & పిశాచాలు భలే ముద్దొస్తున్నాయి:-)
    Keep on writing.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Padmarpita గారూ ధన్యవాదాలు....ఈ పిశాచాలు ముద్దొచ్చేట్టుంటే...అనవసరంగా కేప్షన్‌లో [A] అని పెట్టాను......

      తొలగించండి