LOCAL WEATHER

22, జులై 2012, ఆదివారం

నేచురల్ డాన్స్ [NATUR[E]AL DANCE]

చల్లగా ఆదివారం ఉదయించింది. చక్కటి పియానో మ్యూజిక్ పెట్టుకొని కాఫీ తాగుతూ బయటకు వెళ్ళి నుంచున్నాను. అక్కడో విచిత్రం కనపడింది....ఒక ఆకు పియానో మ్యుజిక్కుకి తగ్గట్టు గాలిలో నృత్యం చేస్తోన్నది. వెంటనే నా పోడ్ తో బంధించేశాను. చూడండి......




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి