
భారతదేశపు మొట్టమోదటి "సూపర్స్టార్" రాజేష్ ఖన్నా ఇకలేరు.......ఈయన అసలుపేరు "జతిన్ ఖన్నా". 1942 లో జన్మించిన రాజేష్ ఖన్నా 1966లో హిందీ సినీరంగ ప్రవేశం చేశారు....ఈయన నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులలో విపరిత క్రేజ్ని సృష్టించాయి. దీనితో అప్పటిదాకా భారతీయ సినీ పరిశ్రమలో లేని "సూపర్స్టార్" బిరుదు మొదటగా రాజేష్ ఖన్నాను వరించింది.


రాజేష్ ఖన్నా నటించిన అనేక సినిమాలలో నాకు నచ్చిన వాటిలో "ఆనంద్" మొదటిది....ఈ సినిమాలో రాజేష్ ఖన్న మెయిన్ హీరో ......సెకండ్ హీరో అమితాబచ్చన్. ఈ సినిమాలోని అన్ని పాటలూ హిట్టే.....అందులో పాటలు "జిందగీ కైసే" , తెరేలియే సాత్ రంగ్".........
COURTESY: "0fficial Shemaroo`s Channel"
మరొక సినిమా "ఆప్కీ కసం"..............ఇందులోని పాటలలో మనసుకు హత్తుకుపోయే పాట......... "జిందగి కె సఫర్ మె".....
COURTESY: "0fficial Shemaroo`s Channel"
ఆరాధన నుండి "మేరె సప్నొంకి కి రాణి కబ్ ఆయేగి తూ"
COURTESY: "0fficial Shemaroo`s Channel"
ఇందులోని చిత్రాలన్నీ గూగుల్లోనివే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి