మన సూపర్ స్టార్ క్రిష్ణా గారి గూఢచారి 116 లోని [1967] "మనసుతీరా నవ్వులె నవ్వులె" పాట, "NEVER ON SUNDAY" అనే ఇంగ్లీషు సినిమా [1960] టైటిల్ సాంగ్.......ఈ రెండూ చాలా చక్కగా ఒకే ట్యూనులో ఉన్నాయి.......మన తెలుగులో సంగీతం వహించినది...టి.చలపతిరావు గారు.....రెండు పాటలూ కలిపి పెట్టాను చూసి, విని ఆనందించండి. ఈ పాటను తెలుగులో పీ సుశీల.....Connie Francis ఇంగ్లీషులోనూ పాడారు.
మన
తెలుగు వాళ్ళు కాపీ కొట్టేశారని బాధ పడవలసిన పని లేదు....... ఇదే పాట
చైనిస్‌లోనూ, స్పానిష్‌లోనూ ఉన్నది......ఇంతకీ, ఒరిజినల్ గ్రీకు వాళ్ళ "Pote tin Kyriaki aka" అనే సినిమాలోనిది....దీనికి సంగీతం Mr. Manos
Hatzidakis. ఈ సినిమానే ఇంగ్లీషులో ఉన్నది.
కర్టెసి యుట్యూబ్
The mixing is excellent.
రిప్లయితొలగించండిTHANK YOU.
తొలగించండి