నిన్న వచ్చిన హెలెన్ తుఫాను
లేదు అని ఈ క్రింది శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
నిజంగా మచిలీపట్టణం దగ్గరే దాటిందా....
లేదు అని ఈ క్రింది శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
మీరే చూడండి....
తుఫాను తీరం దాటుతున్నాప్పుడు దాని కేంద్రం మచిలిపట్నానికి దూరంగా ఉన్నది.
పైన మెప్ కదలికలు నిన్న[22-11-2013]ఉదయం 7.25 నుండి సాయంత్రం 4.25వరకు
accuweather.comలో పెట్టిన సేటిలైట్ దృశ్యాలు.
పైన మెప్ కదలికలు నిన్న[22-11-2013]ఉదయం 7.25 నుండి సాయంత్రం 4.25వరకు
accuweather.comలో పెట్టిన సేటిలైట్ దృశ్యాలు.
దీని ప్రకారం ఈ తుఫాను నర్సాపురం అమలాపురం దగ్గర దాటింది.
అయినా, మన టివీ వారు మరియు వాతావరణ శాఖ వారు
మచిలీపట్టణం వద్ద దాటిందనే చెపుతున్నారు.
నిన్న తెల్లవారు ఝాము నుండి
నర్సాపురం అమలాపురం ప్రాంతాలలో విధ్వంసం సృష్టించిన తరవాతే
సాయంత్రానికి మచిలిపట్టణం ప్రాంతంలో కొద్ది ఎఫ్ఫెక్టు చూపింది.
నిన్న తెల్లవారు ఝాము నుండి
నర్సాపురం అమలాపురం ప్రాంతాలలో విధ్వంసం సృష్టించిన తరవాతే
సాయంత్రానికి మచిలిపట్టణం ప్రాంతంలో కొద్ది ఎఫ్ఫెక్టు చూపింది.
మచిలీపట్నం దగ్గర దాటితే
పాలకొల్లు, నర్సాపురం, అమలాపురం ప్రాంతాలలో
ఎక్కువ ఎందుకు నష్టం జరిగిందో వీరికే తెలియాలి.
తుఫాను దిశ గురించి మొదటి నుండి తప్పే చెప్పారు.
అది ఏ దశలోనూ దిశ మార్చుకోకుండా
ఉత్తరం... మరియు కొద్ది తూర్పు దిక్కుగా కదులుతూ,
తీరానికి దగ్గరయ్యిందీ.
తీరానికి దగ్గరయ్యిందీ.
అమలాపురం ప్రాంతాలలోనే తగిలింది.
ముందర చెన్నై,కావలి, ఒంగోలు అని...
తరవాత మచిలీపట్టణం అని చెపుతోవచ్చారు.
అయితే ఇది అమలాపురం-నర్సాపురం దగ్గర దాటింది.
ముందర చెన్నై,కావలి, ఒంగోలు అని...
తరవాత మచిలీపట్టణం అని చెపుతోవచ్చారు.
అయితే ఇది అమలాపురం-నర్సాపురం దగ్గర దాటింది.
ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిదే కాని,
అసలు తగిలే చోటుని చివరిదాకా గుర్తించకపోవటం...
అందులోనూ ఇంత టెక్నాలజీ పెరిగిన తరవాత కూడా
వెంట వెంటనే స్పందించకపోవటం శోచనీయం....
మన పని మనం చేసుకుంటూ కొద్దిగా దృష్టి పెట్టిన
మనలాంటి సామాన్యులకే తుఫానుకి సంబంధిచిన వివరాలు నెట్ లో దొరుకుతుంటే
ఇదే ఉద్యోగంగా ఉండి, ఎన్నో ఉపకరణాలు అందుబాటులో ఉండే
వాతావరణ శాఖ వారికి ముందరగా ఎందుకు తెలియటం లేదు...
జీతాలకోసం మాత్రమె ఉద్యోగాలా...
బాధ్యతకోసం కాదా...
మన మీడియా వారు కూడా
రాజకీయనాయకుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టినంత శ్రద్ద
ప్రజల ప్రాణాల మీద పెట్టటం లేదు.
తుఫాను నష్టం మీద ఈ రోజు వచ్చిన తెలుగు వార్తా పత్రికలని
ఈ క్రింది లింకు నొక్కి చూడండి.
తుఫాను తగిలింది... అన్న కృష్ణ జిల్లా మచిలీపట్టణం కన్నా
పచ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, బీమవరం, నరసాపురంలలో,
మరియు
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జరిగిన విధ్వంసం వివరాలు.
తెలుగు వార్తాపత్రికలు లింకు నొక్కండి

@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి