
మిస్సమ్మ సినిమాలోని "బృందావనమది" అనే పాట వినే ఉంటారు. ఈ పాటని ఎన్టిఆర్ జమునకి నేర్పుతుంటాడు.
అది చూసేప్పటికి నాకనిపించిందీ..."జమునే ఎంటిఓడికి పాట నేర్పితే" ఎలాఉంటుందీ.....?

మన ఏఎన్నార్ కూడా సంతోసిస్తాడు ....అందుకని పాటని రివర్సు చేసి పెట్టాను వినండీ...
అదిగో ఏ.ఎన్.ఆర్ కూడా ఎలా ఆనందంగా మొహం పెట్టాడో చూడండి...

ఇందులోని బొమ్మలన్నీ గూగుల్లోనివే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి