నా బ్లాగుని మొదలు పెట్టి అప్పుడే సంవత్సరం అయిపోయిందా... అన్నట్లుగా గిర్రున సంవత్సరం తిరిగి... దాటి కూడా పోయింది. మొదలుగా.... ఆదివారం 4 మార్చి 2012న "అయ్యప్ప భక్తి యాత్ర లేక సామాజిక ఉద్యమమా!!!" అని వ్రాశాను. నిజానికి ఈ పొస్టుని జనవరి 2012 27నే మా అన్నయ్యగారైన శివరామప్రసాదు కప్పగంతు గారి బ్లాగు "సాహిత్యాభిమానిలొ" వ్రాశాను....... అనంతరం ఆయన ప్రొత్సాహంతో "ఇదీ చదవండి" అనే పేరుతో స్వంత బ్లాగుని మొదలు పెట్టి ,
వ్రాయటం మొదలు పెట్టాను.
---------------------------------------------------------------------------------------------------------
వ్రాయటం మొదలు పెట్టాను.
---------------------------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------
నేను వ్రాసిన వాటిలో కొన్ని ......... [లింకులు నొక్కండి]
ఎఫ్.ఎం రేడియోలు "పెద్దలకు మాత్రమే"!!!
వీధి కుక్కలు
రాష్ట్ర ప్రజలందరూ తాగుబోతులా.....???
పొగతాగని వాడు దున్నపోతై పుట్టి..........
చిట్టెంటి పొట్టు కూర
"ప్రైవేటు" ....?? అంటే అదేమన్నా అంటరానిదా.........
"చైనా కార్మికుల్లారా మేల్కోండి"
తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!!
శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా....
కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!!
దైవభక్తులారా దేవుడి కోసం మీ ఒక్క శలవైనా త్యాగం చె...
ఈ పెద్ద మనిషి మీద ఏ కేసు ఎందుకు పెట్టలేదు...????...
దేశాన్ని ముక్కలు క్రింద చేస్తున్న రైల్వేలు.....???...
స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు -జాతీయ గీతం [BY KRK]
నేను వ్రాసింది చదివి నన్ను ప్రోత్సాహించిన వారందరికీ ధన్యవాదాలు.
---------------------------------------------------------------------------------------------------------
పేర్లతో ....... [వ్యాఖ్యలు వ్రాసినవారు]
చిన్ని ఆశ Indyan Minerva శివరామప్రసాదు కప్పగంతు bonagiri seethapathi Rao Jada Bhaarateeya రామ్ phaneendra vedam Murthy SNKR శ్యామలీయం LBS తాడేపల్లి Padmarpita knmurthy గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు VENKATA RAJA RAO LAKKAKULA chanukya sravan madhu kvrn మధు మోహన్ అన్వేషి Chinni aditya చెప్పాలంటే...... Sri kanth durgeswara jyothi anrd Ramakrishna reddy సాయి కుమార్ navvulata suresh babu vasantam net Pappula Ganesh venkat Chandra Kummeta Jagadeesh Reddy మన"సు"భాషణం Narsimha K V V S MURTHY Praveen Mandangi.....
---------------------------------------------------------------------------------------------------------
ఊరి పేర్లతో ..... [మిగిలినవారు]
@@@@ @@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
తెలుగు అక్షరమాల
సంవత్సరం పాటు ఆసక్తికరమైన వ్యాసాలు వ్రాయటం కన్నా కూడా (అందులో కొన్ని వంటల గురించి కూడా!) ఈ ఒక్క టపా వెయ్యటానికే ఎక్కువ శ్రమ తీసుకున్నట్టున్నది రాధాకృష్ణా. ఆ పేర్లు వాటికి లింకులు....ఎంతో ఓపిక కావాలి.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా హార్ధిక శుభాబినందనలు. బయటనుంచి ప్రోత్సాహం ఎంతిచ్చినా అంది పుచ్చుకుని వ్రాయగలిగిన వారే కదా పేరు తెచ్చుకోగలిగినది. ఇలాగే మరిన్ని ఉపయోగపడే వ్యాసాలు వ్రాయలని కోరుతున్నాము.
శివరామప్రసాదు కప్పగంతుగారు మీకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహంతో సమాజానికి ఉపయుక్తమైన వ్యాసాలూ వ్రాయటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నిజమేనండి, పైన వివరాలని ఒక దగ్గరికి తేవటం తేలికగా అవలేదు. అయితే బ్లాగుకు సంబంధించిన ప్రతీ డేటాని ఎప్పటికప్పుడు ఒక చోట జాగ్రత్త పరచటం వల్ల కొంతవరకూ తేలిక అయింది.
రిప్లయితొలగించండినైస్ బ్లాగ్ అండి . భలే బావుంది
రిప్లయితొలగించండిమానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం – ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow